Re: ఉబుంటు 12.04 LTS స్థాపక ప్రదర్శన

Praveen Illa mail2ipn at gmail.com
Mon Apr 23 03:23:18 UTC 2012


గోపాల్ గారు,

మీ అమూల్యమైన సూచనలకు ధన్యవాదములు. ఎవరో ఒకరు సమీక్ష చేస్తే బాగుంటుందనే
ఉద్దేశ్యంతోనే బాగుంటుందనే ఈ మెయిల్ పంపడం జరిగింది. మీ నుండి సరైన స్పందన
లభించింది. మీరు పేర్కొన్న వాటికి మార్పులు చేసాను. మీరు మరలా స్థానీకరణలో
చురుగ్గా పాల్గొంటారని ఆశిస్తూ...

నెనరులు,
Praveen Illa.
-------------- next part --------------
An HTML attachment was scrubbed...
URL: <https://lists.ubuntu.com/archives/ubuntu-in-ap/attachments/20120423/970ab382/attachment-0001.html>


More information about the Ubuntu-in-ap mailing list